Thursday, March 12, 2020

coronavirus: ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు: దేశ ప్రజలకు మోడీ సందేశం

న్యూఢిల్లీ: దేశ ప్రజలు కరోనావైరస్ పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదిన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనావైరస్(కొవిడ్-19) విస్తరించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనావైరస్ నేపథ్యంలో రానున్న రోజుల్లో తనతోపాటు ఏ ఒక్క కేంద్రమంత్రి కూడా విదేశాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQHGlE

Related Posts:

0 comments:

Post a Comment