Wednesday, May 12, 2021

చిన్నారుల వ్యాక్సిన్‌ కోసం ట్రయల్స్‌- భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల డిమాండ్‌ కూడా అంతకంతకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కరోనా రెండోదశలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటి ఉత్పత్తికి భారీ గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో మూడో దశ కరోనా వ్యాప్తి ప్రభావం చిన్నారులపై ఉండొచ్చన్న అంచనాలతో వ్యాక్సిన్‌ తయారీ సంస్ధలు ఇప్పుడు చిన్నారుల వ్యాక్సిన్‌ రూపకల్పనపై దృష్టిసారించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qc9OuU

0 comments:

Post a Comment