Sunday, July 25, 2021

మరో జాబ్ క్యాలెండర్ ? - జగన్ సర్కార్ సంకేతాలు- మరిన్ని ఉద్యోగాలు

ఏపీలో వైసీపీ సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా రెండేళ్ల తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విపక్షాలు ఏకమవుతున్న వేళ ఇందులో మార్పులు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యపై ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని మరింత పెంచి కొత్త క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kX6ErN

Related Posts:

0 comments:

Post a Comment