Sunday, July 25, 2021

భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 39,361 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి రోజువారీ కేసులో లెక్క కంటే కాస్త తక్కువగానే ఉంది. భారతదేశం 24 గంటల వ్యవధిలో 416 మరణాలను నివేదించింది. నిన్న రోజు వారి మరణాలు 535 నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,54,444

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zyFUlF

Related Posts:

0 comments:

Post a Comment