Thursday, February 13, 2020

Coronavirus:స్పైస్ జెట్ విమానం ప్రయాణికుడికి కరోనావైరస్ లక్షణాలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయా దేశ ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జపాన్‌లో లంగరేసి ఉన్న క్రూయిజర్‌లో ఇప్పటికే కొందరికి కరోనావైరస్ సోకింది. ఇక తాజాగా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవగానే అతన్ని ఐసొలేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hhbg7c

Related Posts:

0 comments:

Post a Comment