Wednesday, May 13, 2020

గుళ్ళో దర్శనాలు ఓకే .. గంట మోగుతుందా.. తీర్ధ ప్రసాదాల మాటేమిటి ?

కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇక లాక్‌డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న నేపధ్యంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు త్వరలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నాయి . అన్నవరం సత్య దేవుని ఆలయం , చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T2X5cd

Related Posts:

0 comments:

Post a Comment