Wednesday, May 13, 2020

ఐసీయూ ఆన్ వీల్స్: 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్ కూడా: టెలీ మెడిసిన్ కోసం బైక్స్

అమరావతి: రాష్ట్రంలో ఎక్కడ? ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా ఛప్పున గుర్తుకొచ్చేవి 108, 104 అంబులెన్సులు. బాధితులను సత్వరమే ఆసుపత్రులకు తరలించి, సకాలంలో వైద్య చికిత్సను అందజేయడంలో ఈ అంబులెన్సులు అత్యుత్తమ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ఫోన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకునేలా అంబులెన్స్‌ల వ్యవస్థను 108 రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది వైఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3brumnN

Related Posts:

0 comments:

Post a Comment