Thursday, February 13, 2020

చేతులు లేకున్నా సడలని విశ్వాసం .. కాళ్ళతోనే రాస్తూ , క్రీడల్లో రాణిస్తూ ఓ యువకుడి ప్రస్థానం

శారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పది అని నిరూపించాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడు . విధిరాతను ఎదురొడ్డి పోరాటం చేస్తున్నాడు . వైకల్యాన్ని జయించి ముందుకు సాగుతున్నాడు . ఐదేళ్ల వయస్సులో ఓ ప్రమాదంలో చేతులు కొల్పోయిన ఆ విద్యార్థి కాళ్లతో రాస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాడు. అందరిలా చదువులో రాణిస్తూనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzupzd

Related Posts:

0 comments:

Post a Comment