Wednesday, May 27, 2020

కడప జిల్లాలో భగ్గుమన్న విభేదాలు: దొమ్మీకి దిగిన వైసీపీ నేతలు: లాఠీఛార్జీ.. ఉద్రిక్తత

కడప: కడప జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెండు గ్రూపుల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డెక్కి మరీ వైఎస్ఆర్సీపీ నాయకులు తన్నుకున్నారు. దొమ్మీకి దిగారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీ ఛార్జీకి దిగడంతో పరిస్థితులు సద్దెమణిగాయి. అయినప్పటికీ.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X3SclG

0 comments:

Post a Comment