Wednesday, May 27, 2020

ఎల్జీ పాలిమర్స్ టీమ్ కు వైజాగ్ పోలీసుల షాక్- కొరియా వెళ్లకుండా అడ్డుకట్ట- విమానం వెనక్కి...

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై దర్యాప్తు కోసం దక్షిణ కొరియా నుంచి వచ్చిన దర్యాప్తు బృందానికి విశాఖ పోలీసులు అనుకోని షాక్ ఇచ్చారు. దర్యాప్తు పూర్తి చేసుకుని కొరియాకు పయనమవుతున్న తరుణంలో వీరిని విశాఖ ఎయిర్ పోర్టులోనే వీరిని అడ్డుకున్నారు. కొరియా నుంచి వీరిని తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రత్యేక విమానంలో వీరు వెళ్లాల్సి ఉండగా... పోలీసులు అనుమతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3euBpy9

0 comments:

Post a Comment