Tuesday, February 18, 2020

నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకుంటే రాజీనామా తప్పదు, నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పినా.. పెడచెవిన పెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోవాలని.. లేదంటే రాజీనామా చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన మున్సిపల్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DpLyr

Related Posts:

0 comments:

Post a Comment