Thursday, February 27, 2020

విశాఖలో ఇంత జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చర్చల్లోకి వచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం విమానాశ్రయంలో అడ్డగించిన ఘటనలో గంటా శ్రీనివాస రావు ఎక్కడా కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wa0n4O

Related Posts:

0 comments:

Post a Comment