Tuesday, December 24, 2019

సుజనాచౌదరికి చిక్కులు తప్పవా? విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి, హోంమంత్రికి లేఖ

రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి రాసిన లేఖను కేంద్ర హోంమంత్రి వద్దకు పంపించారు. దీంతో సుజనా చౌదరిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తోందా అనే అంశం చర్చకొచ్చింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YvTPa

Related Posts:

0 comments:

Post a Comment