Thursday, February 27, 2020

హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ఆ ప్రముఖ కాలేజీలు బంద్ !! రెడీ అవుతున్న ఇంటర్ బోర్డ్

హైదరాబాద్‌లోని గుర్తింపు లేని కళాశాలలను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు . ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో షాక్ ఇవ్వనుంది . అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను , ఇరుకు భవనాల్లో కాలేజీలు నిర్వహిస్తూ నిబంధనలను పాటించని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాలేజీలను మూసివెయ్యాలని నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xIEAu

Related Posts:

0 comments:

Post a Comment