Saturday, July 13, 2019

అయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్ .. 12 ఏళ్ళ తర్వాత మరోమారు అయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కానీ అయేషా మీరా హత్య జరిగిన 12 ఏళ్ళకు మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పన్నెండేళ్ళు అయిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని ,ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అభిప్రాయపడుతోంది. సీబీఐ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCWEQm

Related Posts:

0 comments:

Post a Comment