Saturday, July 13, 2019

ఇంకా ఒంటరి పోరేనా..? బాబు బరువు బాద్యతలు పంచుకునేదెవరు..? బాలయ్య బండి లాగ గలడా..??

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ప్రత్యామ్నయం లేదా..? చంద్రబాబు తర్వాత పార్టీ బాద్యతలను బుజాన వేసుకునే సామర్థ్యం ఉన్న నేత ఎవరు..? చంద్రబాబు నడిపినట్టు పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లే సమర్థత ఉన్న నేత ఎవరు.? బాలయ్య బాబుకు బరుబాద్యతలు కట్ట బెడితే మోయగలడా..?ఇవన్నీ తెలుగుదేశం పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmyTPF

Related Posts:

0 comments:

Post a Comment