Wednesday, February 19, 2020

షహీ‌న్‌బాగ్ ఆందోళనలపై చర్చించలే,దేశం గర్వించేస్థాయిలో ఢిల్లీని అభివృద్ధి చేద్దాం: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించని కేజ్రీవాల్.. ప్రధాని మోడీని మాత్రం ఇవ్వైట్ చేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. నార్త్‌బ్లాక్‌లో బుధవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32axO2Y

Related Posts:

0 comments:

Post a Comment