Monday, February 10, 2020

చిరు,నాగ్‌లతో మరోసారి తలసాని భేటీ.. అధికారులకు కీలక ఆదేశాలు..

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి చిరంజీవి,నాగార్జునలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ భేటీ జరిగింది. సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hd6GXK

Related Posts:

0 comments:

Post a Comment