Friday, October 18, 2019

తూ.గోలో మరోప్రమాదం..,బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు.. 9మందికి గాయాలు

ఏపీలో మరోసారి బాంబుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాంబులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందించి. ఈ ప్రమాదంలో తోమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డవారికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీపావళీ వస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లాలో అనధికారికంగా బాంబులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BrqhAg

Related Posts:

0 comments:

Post a Comment