Sunday, February 2, 2020

దేశాన్ని మతాలవారీగా విభజించడానికే పౌరసత్వ సవరణ: ముఖ్యమంత్రి

ముంబై: దేశాన్ని మతాలవారీగా విభజించడానికే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. అన్ని భాషలు, మతాలు, కులాలవారు నివసిస్తోన్న భారత్‌ను హిందూ దేశంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి భారతీయుడూ సంసిద్ధుడై ఉండాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37R2Sah

Related Posts:

0 comments:

Post a Comment