Friday, July 26, 2019

భారీగా పడిపోయిన బియ్యం ఎగుమతులు...ప్రభుత్వమే కారణమా..?

న్యూఢిల్లీ: దేశంలోని బియ్యం వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ఎగుమతి పడిపోయింది. ఇందుకు కారణం ఆఫ్రికన్ దేశాల నుంచి బియ్యంకు సప్లైకు డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే... భారత ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేయడం మరో కారణం అని రైస్ ఇండస్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక మన ప్రభుత్వం ప్రోత్సహకాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLP0qm

Related Posts:

0 comments:

Post a Comment