Thursday, July 25, 2019

ఆ ఇద్దరిపైనే కాంగ్రెస్ సమ్మకాలు..! బాద్యతలు మోసేది మాత్రం ఆయనే..!!

ఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని ఆదుకునేది ఎవరనే అంశంపై సర్వత్రా వాడి వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అద్యక్ష పదవిని ప్రియాంక గాంధీ సున్నితంగా తిరస్కరిస్తుండడంతో తర్వాత తర్వత బాద్యతలు ఎవరికి కట్ట బెట్టాలా అని కాంగ్రెస్ అదిష్టానం కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్న వేళ ఆ పార్టీలో ఉత్సాహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ye5tuJ

0 comments:

Post a Comment