Sunday, February 2, 2020

కరోనా వైరస్‌పై పోరు: మహమ్మారిని పారదోలేందుకు 173 బిలియన్ డాలర్లు కేటాయించిన చైనా

చైనాను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా భారీగా నిధులు కేటాయించింది. కరోనా వైరస్‌ను దేశం నుంచి పారద్రోలేందుకు చైనా 173 బిలియన్ డాలర్లు కేటాయించింది. కరోనా వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలకోసం ఈ భారీ స్థాయిలో నిధులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Om8yBf

Related Posts:

0 comments:

Post a Comment