Thursday, July 25, 2019

బీజేపీ చర్యలకు ఉద్దవ్ మద్దతు ? కర్ణాటక పరిణామాలను అభినందించిన శివసేన చీఫ్

ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ చేసిన చర్యలకు మద్దతిచ్చింది. అయితే మరో రెండునెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. గత 3 వారాలుగా కొనసాగిన సస్పెన్స్‌ను ఇటీవల తెరపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. గత కొంతకాలంగా బీజేపీ విధానాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MfPftc

Related Posts:

0 comments:

Post a Comment