Saturday, February 29, 2020

భారత ఆర్థిక వ్యవస్థ పతనానికి అదే కారణం.. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2019 చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 4.7 శాతానికి పడిపోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సవరించిన 5.1 శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బ్లూమ్‌బర్గ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32zrCC7

Related Posts:

0 comments:

Post a Comment