న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్(స్విస్) బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడించాలంటూ సమాచారం హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. ఆ వివరాలు తాము సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. గోప్యంగా ఉంచాలన్న నిబంధనతో స్విట్జర్లాండ్‌తో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో తాము ఆ వివరాలను వెల్లడించడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PPjyIF
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment