Monday, December 23, 2019

మోగిన మున్సిపల్ నగారా, 7న నోటిఫికేషన్, 8 నుంచి నామినేషన్ల స్వీకరణ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 5వ తేదీన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపింది. 6వ తేదీన వార్డులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J6sAU

0 comments:

Post a Comment