Friday, February 21, 2020

జగన్ కంపెనీల్లో శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టారు..సాక్ష్యాలున్నాయి: హైకోర్టుకు ఈడీ వెల్లడి

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్విడ్ ప్రోకో కేసులో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని చెప్పేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని తెలంగాణ హైకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) తెలిపింది. తనపై ఈడీ దాఖలు చేసిన కేసును కొట్టివేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసన్ తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cul4e

Related Posts:

0 comments:

Post a Comment