Friday, February 21, 2020

నా కూతుర్ని ఏం చేసినా తప్పులేదు: అమూల్య తండ్రి.. ఇంటిపై బీజేపీ దాడి.. ఓవైసీనే టార్గెట్‌గా పావులు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా బెంగళూరు సిటీలోని ఫ్రీడంపార్క్‌లో నిర్వహించిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన న్యాయ విద్యార్థిని అమూల్య లియోన్ వ్యవహారం గంటగంటకూ ముదురుతోంది. ఇప్పటికే ఆమెపై ఉప్పారపేట పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదుకాగా, సభ నిర్వాహకులు, ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా చర్యలు తీసుకునే దిశగా కర్నాటక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39OCWMQ

Related Posts:

0 comments:

Post a Comment