Monday, August 12, 2019

నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్‌లో కొట్టుకుపోయిన యువకుడు

వర్షాలు విపరీతంగా కురవడంతో ప్రకృతి రమణియతను ఆస్వాధించేందడంతో పాటు నీటీ ప్రవాహాల్లో తేలియాడేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మూడు రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో ఈ తాకిడి మరింత పెరిగింది. దీంతో వాటర్ ఫాల్స్ ఏరియాలతో పాటు పలు నదులు, డ్యామ్‌ల వద్దకు ప్రజలు తండోప తండాలుగా చేరుకుంటున్నారు...మరోవైపు ఎంజాయ్ కోసం పోయిన కుటుంభాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YIFRpA

Related Posts:

0 comments:

Post a Comment