ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19(కరోనా వైరస్)పై కేరళ వైద్యులు విజయం సాధించారు. చైనాలో వైరస్ బారినపడి.. ఇక్కడికి తిరిగొచ్చిన ముగ్గురు విద్యార్థులకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇక ప్రమాదంలేదని నిర్ధారణ కావడంతో ఈ నెల 14న మొదటి వ్యక్తిని డిశ్చార్జి చేసిన డాక్టర్లు.. గురువారం చివరి ఇద్దరిని కూడా ఇళ్లకు పంపేశారు. ఈ మేరకు కేరళ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UQDKv
Thursday, February 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment