Saturday, February 15, 2020

జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ.. జగన్‌ను చూసే అలా పెట్టారేమో : నారా లోకేష్ సెటైర్స్..

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో జపాన్‌కు చెందిన ప్రముఖ టోరె ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే మాజీ మంత్రి,టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్‌లో దీనిపై విమర్శలు గుప్పించారు. జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ అనే కాన్సెప్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tWtNCG

Related Posts:

0 comments:

Post a Comment