Sunday, December 29, 2019

ఏపీ రాజధానిపై రాఘవులు కొత్త డిమాండ్.. అమెరికాలో కూడా అది కుదరదన్న సీపీఎం నేత

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచి భిన్నవ్యాఖ్యలు చేస్తోన్న కమ్యూనిస్టు పార్టీలు మరోసారి కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్, కర్నూలును జ్యూడీషియరీ క్యాపిటల్ గా మార్చాలనుకుంటోన్న జగన్ సర్కారు ఆలోచన కరెక్ట్ కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మూడు రాజధానుల్ని సీపీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QsHQY7

Related Posts:

0 comments:

Post a Comment