Sunday, December 29, 2019

Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!

విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల్లోనూ విభేదాలకు దారి తీసింది. భిన్నాభిప్రాయాలు తలెత్తడానికి బీజం వేసింది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల కిందటే అమరావతి ప్రాంతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QxLRu8

0 comments:

Post a Comment