Saturday, February 22, 2020

Airforce One:ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ విమానం ల్యాండింగ్ ఇక్కడే..!

జైపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ చేరుకోనున్న ట్రంప్ ఆ తర్వాత ఆగ్రాకు వెళతారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం దిగేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోతే జైపూర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38RDba7

Related Posts:

0 comments:

Post a Comment