Tuesday, July 23, 2019

ప్రస్తుతం జయ ఆస్తుల విలువెంత..? తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!

చెన్నై/హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు జయ ఆస్తులకు సంబందించి తాజా విలువ ఎంత ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. జయలలితకు చెందిన 913కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు ప్రత్యేకంగా సంరక్షకుడిని నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నిర్వాహకులు గతంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదే పంథాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEbc6w

0 comments:

Post a Comment