Tuesday, July 23, 2019

జ‌గ‌న్ శాసిస్తాడు..స్పీక‌ర్ పాటిస్తాడు: అసెంబ్లీని పులి వెందుల పంచాయితీ చేసారు : చ‌ంద్ర‌బాబు ఫైర్..

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. ఆయ‌న ఇచ్చిన హామీల‌నే ప్ర‌స్తావిస్తే స‌స్పెండ్ చేస్తారా అని నిల‌దీసారు. ఒక బీసీ నేత‌ను స‌స్పెండ్ చేసి బీసీ బిల్లు అమోదిస్తారా అని ప్ర‌శ్నించారు. బీసీలు టీడీపీ వైపే ఉంటార‌ని..బీసీ సంక్షేమానికి కేటాయింపులు ఎందుకు త‌గ్గించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో 45 ఏళ్లకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LAWKvd

0 comments:

Post a Comment