Saturday, February 22, 2020

మీర్‌పేట ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు, మహిళతో తప్పుగా ప్రవర్తించడంతో చర్యలు..

పోలీసు.. అంటే రక్షణ కల్పించాలి. కానీ కొందరి వ్యవహార శైలితో మంచిగా పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గల మీర్‌పేట ఏఎస్సై నరేంద్ర బాధ్యతారహిత్యంగా ప్రవర్తించారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. శాఖపరమైన విచారణ జరుపగా, మిస్ బిహేవ్ చేసినట్టు తేలింది. దీంతో అతనిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37PFGsf

Related Posts:

0 comments:

Post a Comment