కోల్‌కతా: వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్‌జెండర్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని ఓ ట్రాన్స్‌జెండర్‌ను స్థానికులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ట్రాన్స్ జెండర్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇక ట్రాన్స్ జెండర్‌ను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగ్రకత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lz5WjG
Tuesday, July 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment