Tuesday, July 23, 2019

రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యా

మరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే అవకాశం సన్నగిల్లుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్యా తన అసహానాన్ని వ్యక్తం చేశారు. 2013లో రాజీనామ చేసిన గతే ప్రస్థుతం రాజీనామ చేసిన ఎమ్మెల్యేలకు పడుతుందని, వారిపై వేటు పడడం ఖాయమని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBexT7

0 comments:

Post a Comment