Saturday, February 22, 2020

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా .. 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా ఝుళిపిస్తుంది విద్యా శాఖ . తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రోజు ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో భేటీ అయిన విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఇక హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38S4W29

Related Posts:

0 comments:

Post a Comment