Tuesday, March 30, 2021

Vakeel Saab: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... వకీల్ సాబ్‌కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని పోలీస్ బెటాలియన్ మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. ఇందుకోసం జే మీడియా ఫ్యాక్టరీకి ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qTNYE

Related Posts:

0 comments:

Post a Comment