Friday, February 14, 2020

బెంగళూరులో ఫ్లైఓవర్ మీద బైక్- ఇన్నోవా కారు ఢీ, 40 అడుగుల కిందపడి ఆంధ్రా యువకుడి మృతి!

బెంగళూరు/ నెలమంగల: ఫ్లైఓవర్ మీద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ముందు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు బైక్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న యువకుడు దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UMhQP

Related Posts:

0 comments:

Post a Comment