Wednesday, November 27, 2019

మరో ఘోరం: స్కూటీపైకి దూసుకెళ్లిన టిప్పర్: తలపైనుంచి వెళ్లడంతో మహిళ మృతి

హైదరాబాద్: నగరంలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మంగళవారం బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే, తాజాగా కుషాయిగూడ పరిధిలోని రాధిక సిగ్నల్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆర్టీసీ బస్సు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XOtKDE

Related Posts:

0 comments:

Post a Comment