ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పలువురు నేతల వద్దకు కేసీఆర్ నేరుగా వెళ్లి..ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన పై చర్చిస్తున్నారు. కానీ, ఏపిలోని ప్రతిపక్ష పార్టీ వైసిపి అధినేత జగన్ వద్దకు మాత్రం కేటిఆర్ . ఎందుకు..జగన్ తో చర్చల కోసం కేటిఆర్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు. జగన్ - కేటిఆర్ మధ్య లంచ్ మీటింగ్ సారాంశం ఏంటి. ఏపి లో గ్రౌండ్ ప్రిప రేషన్ కోసమా..రాజకీయ ఎత్తుగడల్లో భాగమా....
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FCPGKO
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment