Wednesday, January 29, 2020

ఆ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే కఠిన చర్యలు: ఐఐటీ బాంబే హెచ్చరిక

ముంబై: జాతివ్యతిరేక కార్యక్రమాల్లో లేదా సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో తమ విద్యార్థులు పాల్గొనరాదని ఐఐటీ బాంబే ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే జాతి వ్యతిరేక కార్యక్రమాలు, సామాజిక వ్యతిరేక కార్యక్రమాలు అంటే ఏమిటనేదానిపై ఐఐటీ బాంబే పాలనా వర్గం స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థులందరికీ 15 పాయింట్లతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O6SJOE

Related Posts:

0 comments:

Post a Comment