Thursday, February 6, 2020

కియాపై తప్పుడు ప్రచారం, 14 వేల కోట్లతో పెట్టుబడులు, వైఎస్ హయాంలోనే నాంది: మంత్రి బుగ్గన

కియా ప్లాంట్ ఎక్కడికీ తరలి వెళ్లడం లేదన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. కంపెనీ తరలింపు గురించి కియా అధిపతి పార్క్ కూడా తెలియదని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కానీ సేల్స్ హెడ్ భట్ పేరుతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31wpESz

0 comments:

Post a Comment