Wednesday, February 5, 2020

ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకమా? ఇదేమీ సెక్స్ యాక్టివిటీ కాదు: డ్రెస్ వివాదంపై బ్రిటన్ ఎంపీ ఫైర్

‘‘హలో హలో. మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్ కు రాలేదు. హ్యాంగోవరూ లేదు. అలాగని టీనేజ్ పొకడ కూడా కాదు. పోనీ బిడ్డకు పాలిచ్చే తల్లినీ కాను. ఇది సెక్స్ యాక్టివిటీ కానేకాదు. ఇప్పుడే చెత్తకుప్ప నుంచి లేచిరానూలేదు. నాకేం తెలుసు?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tAmP6k

0 comments:

Post a Comment