Sunday, January 5, 2020

మెడపై చేయి వేసి, అసభ్య ప్రవర్తన, పారిపోతుండగా వెంబడించి పిడిగుద్దుల వర్షం..

విశ్వనగరి భాగ్యనగరిలో మరో కీచకుడు రెచ్చిపోయాడు. ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడు. పారిపోతుండగా అతడిని వెంబడించగా మహిళకు ప్రతిఘటన ఎదురైంది. అయినా అసమాన ధైర్య సహసాలు ప్రదర్శించి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. శనివారం రాత్రి మాదాపూర్‌లో ఈ ఘటన జరిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39FDJAG

Related Posts:

0 comments:

Post a Comment