Wednesday, March 20, 2019

నిష్పాక్షిక‌ విచార‌ణ జ‌ర‌గాలి: జ‌గ‌న్ సీయం కావాల‌ని : వివేకా కుమార్తె సునీత‌..!

త‌న తండ్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య పై నిష్ప‌క్ష‌పాత విచార‌ణ జ‌ర‌గాల‌ని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హ‌త్య పై వ‌స్తున్న ర‌క‌ర‌కాల ప్ర‌చారాల పై ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సిట్ విచారణ పై ప్ర‌భావం ప‌డేలా కొంద‌రు పెద్ద‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. త‌మ‌ది పెద్ద కుటుంబం అని..చిన్న‌ప‌టి బేదాభిప్రాయాలు ఉన్నా..అంద‌రం క‌లిసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CDPlFB

0 comments:

Post a Comment